latest new jobs

ప్రభుత్వ Textiles Department ఉద్యోగాలు, Group A, B and C Recruitment 2025 | latest new jobs

Posted by

Textiles Committee Group A, B and C Recruitment 2025 II Latest New Jobs

పోస్ట్ పేరు : Textiles Committee Group A, B and C Vacancy 2025
Onlineలోనే apply చేసుకోవాలి.

పోస్ట్ తేదీ : 26-12-2024

మొత్తం పోస్టుల సంఖ్య: 49

పూర్తి సమాచారం :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికీ textiles కమిటీ గ్రూప్ – A, B, C ఉద్యోగాలను విడుదల చేసింది, ఎవరికైతే ఆసక్తి ఉందొ వారు onlineలో apply చేసుకోవాలి.
ఈ Textiles Committee Group A, B and C Recruitment 2025 భాగంగా వివిధ రకాల ఉద్యోగాలు ఒక్కో పోస్ట్ కోసం వయస్సు qualifications నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఉద్యోగాల వివరాలు :

డిప్యూటీ డైరెక్టర్ (లాబరేటరీ)-2 పోస్టులు,
అసిస్టెంట్ డైరెక్టర్ (లాబరేటరీ)- 4 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ ( EP&QA) – 5 పోస్టులు
స్టాటిస్టికల్ ఆఫీసర్ – 1 పోస్ట్
క్వాలిటీ అసురన్స్ ఆఫీసర్( ల్యాబ్ ) – 4 పోస్టులు
క్వాలిటీ అసురన్స్ ఆఫీసర్ (EP&QA) – 15 పోస్టులు
ఫీల్డ్ ఆఫీసర్ – 3 పోస్టులు
లైబ్రేరియన్ – 1 పోస్ట్
అకౌంటెంట్ – 2 పోస్టులు
జూనియర్ క్వాలిటీ అసురన్సు ఆఫీసర్ ( ల్యాబ్) – 7 పోస్టులు
జూనియర్ ఇన్వెస్టిగేటర్ – 2 పోస్టులు
జూనియర్ translator – 1 పోస్ట్
జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 1 పోస్ట్

Qualification :

ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసి అర్హత మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్/కెమిస్ట్రీ , డిగ్రీ textile manufacture/ technology, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మతమాటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ , డిప్లొమా textile manufacture/ technology, M. com / B. com bachelor డిగ్రీ ect… ఎవరికైతే ఈ ఉద్యోగం మీద ఆసక్తి ఉందొ ఆ అభ్యర్థి క్రింద లింక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.

Application Fee :

గ్రూప్- A Unreserved/OBC/EWS/ESM వారికీ – 1500/- రూపాయలు
గ్రూప్- B Unreserved/OBC/EWS/ESM వారికీ – 1000/- రూపాయలు
గ్రూప్- C Unreserved/OBC/EWS/ESM వారికీ – 1000/- రూపాయలు
SC/ST/PwD వారికీ Reserved అంటే ఎలాంటి ఫీజు లేకుండా apply చేసుకోవచ్చు

Age Limit :

ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసిన వయస్సు 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగానికి apply చేసుకోవాలి. age relaxation కూడా ఉంది

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగానికి Apply చేసుకోవడానికి మొదటి తేదీ : 23-12-2024
ఈ ఉద్యోగానికి Apply చేసుకోవడానికి చివరి తేదీ : 31-01-2025

జీతం :

పైన ఉద్యోగాలు వివరించినట్లుగానే ఉద్యోగం భట్టి జీతం ఉంటుంది. minimum 25,500 నుంచి 2,08,700 వరకు ఉంటుంది.

Selection Process :

దీని కోసం Written Test పెట్టి సెలెక్ట్ చేస్తారు.

మొత్తం ఉద్యోగాలు :

Textiles Committee Group A, B and C Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఉద్యోగ పోస్టులు 49.

Important Links :

Official Notification: notification-for-textiles-committee-technical-and-non-technical-posts-676ce5bf3a0e224591993

Apply Online: Click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *