10th pass government job​ | biggest గ్రూప్ C -Jobs Notification | Apply Immediately

Posted by

10th pass government job​ 2025

Army DG EME Recruitment 2025 II గ్రూప్-సి 1000+ జాబ్స్ II Latest new Govt jobs 2024

 

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేవారికి బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ ఉద్యోగ సంస్థ అయిన ఇండియన్ ఆర్మీ నుండి 1000 పైగా జాబ్స్ విడుదల చేశారు ఇది గ్రూప్-సి క్యాటగిరీలో జాబ్స్ కోసం Army DG EME Recruitment 2025 విడుదల చేశారు.

ఇండియన్ ఆర్మీ నుండి ఉద్యోగాల కోసం మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి అర్హత 10th, Inter అలాగే any Degree ఉంటె ఈ జాబ్ కోసం మీరు apply చేసుకోవచ్చు. ఈ జాబ్ కోసం కావలిసిన Age Limit 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు కలిగి ఉంటె సరిపోతుంది.

Apply చేసుకోవాలిసిన తేదీ జనవరి 9 నుండి Offlineలో submit చెయ్యాలి. దీనికి test conduct చెయ్యడం జరుగుతుంది. ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్ అలాగే మెడికల్ టెస్ట్ ఆధారంగా జాబ్ సెలక్షన్ జరుగుతుంది.

 

10th pass government job​

Details:

ఇండియన్ ఆర్మీ ప్రభుత్వ సంస్థ మనకు ఈ Army DG EME Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

Vacancies:

గ్రూప్-సి లో 1000+ జాబ్స్ ఈ Army DG EME Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.

10th pass government job​

Age:

ఏ అభ్యర్థి అయితే ఉద్యోగం కోసం apply చేయాలనుకుంటున్నారో అలాంటివారికి కనీసం మీకు ఉండవలిసిన వయసు 18 నుండి 25 సంవత్సరాలు ఉంటె సరిపోతుంది. దీనికి రిజర్వేషన్ ఆధారంగా మీకు OBC వారికీ 3 ఇయర్స్ రిలాక్సషన్ అలాగే SC/ST వారికీ 5 ఇయర్స్ రిలాక్సషన్ ఉంటుంది.

Educational Qualifications:

ఈ జాబ్ కోసం 10th, Inter, Any Degree pass అయ్యి విద్యార్థి ఉండాలి.

Salary:

ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అయిన వారందరికీ Level-1 నుండి Level-5 వరకు జీతాలు ఇస్తారు.

10th pass government job​

Important Dates:

ఈ ఉద్యోగాల కోసం జనవరి 9th వరకు Offline application, ఈ Army DG EME Recruitment 2025లో పెట్టుకోవాలి.

Selection Process:

విద్యార్థిని ఎంపిక చేసుకోడానికి ముందుగా రాత పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ పెట్టి ఎవరైతే సరైన వారో వారిని జాబ్స్ కోసం ఎంపిక చేస్తారు.

Process of Application:

అప్లికేషన్ కోసం ఫామ్ తీసుకొని ఎడ్యుకేషనల్ qualification నింపి ఈ ఫామ్ offline లోనే apply చెయ్యాలి దాని కోసం పోస్ట్ ద్వారా ordinary postలో apply చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన address క్రింద నోటిఫికేషన్ link click చేస్తే అందులో ఉంటుంది ఎలాంటి frees లేకుండానే ఈ జాబ్స్ apply చేసుకోవచ్చు.

Official Notification

Application Form Application-Form-Offline

Army-DG-EME-Group-C-Recruitment-2024-Official-Notification-1

Notification-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *