agriculture jobs 2025
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉండే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కోసం వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది,
ఈ నోటిఫికేషన్ ద్వారా లాబొరేటరీ అటెండర్ మరియు యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టుల కోసం అభ్యర్థులను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేయబోతుంది
ఈ నోటిఫికేషన్ ద్వారా జాబ్ పొందాలి అనుకునేవారు తప్పనిసరిగా ఇంటర్ మరియు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి,
ఈ పోస్ట్ లకు Apply చేసుకోవడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ అర్హత కలవారు కాబట్టి ఎవరైనా Apply చేసుకోవొచ్చు
ప్రభుత్వ డిపార్ట్మెంట్
నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సెకండరీ అగ్రికల్చర్
పోస్ట్ వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా లాబొరేటరీ అటెండర్ మరియు యంగ్ ప్రొఫెషనల్ I , అలాగే మరొక యంగ్ ప్రొఫెషనల్ I పోస్ట్ లను విడుదల చేసింది
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలి అనుకునేవారు కచ్చితంగా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు
వయస్సు ఎంత ఉండాలి :
Apply చేసుకునేవారికి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి . అలాగే ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ నియమాల ప్రకారం ఒబీసీ వారికీ 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది
జీతం :
నోటిఫికేషన్ లో సూచించిన దాని ప్రకారం ఎన్నిక కాబడ్డ ఉద్యోగులకు 30,000 వేలు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు , అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు
ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగం ఇస్తారు
ఇంటర్వ్యూ తేదీలు :
యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ కు జనవరి 1 వ తేదీ 2025 న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
లాబొరేటరీ అటెండర్ కు జనవరి 7 వ తేదీ 2025 న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
సమయం :
ఉదయం రిపోర్ట్ చేయాల్సిన సమయం 09:00 AM
ఇంటర్వ్యూ మొదలయ్యే సమయం 10:00 AM
ఎలా Apply చేయాలి :
ఈ జాబ్ కి apply చేయాలి అనుకునేవారు Online లో మాత్రమే Apply చేయాలి ,
దీనికి సంబందించిన అధికారిక వెబ్సైటు యొక్క లింక్ ను అలాగే దీని యొక్క నోటిఫికేషన్ వివరాలు ఉన్న అధికారిక ప్రకటన PDF రూపం లో కింద్ లింక్ ఇవ్వబడింది కాబట్టి దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Notification link : ClickNISA-Young-Professional-Laboratory-Attendant-Recruitment-2024