ap govt jobs notification 2024
AP NHM 10th పాస్ అయిన వారికీ జాబ్స్ II AP NHM Notification 2024 II latest new jobs
ఆంధ్రప్రదేశ్ NHM Notification 2024:
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారికీ మంచి అవకాశం డిసెంబర్ 18 తేదీ 2024 రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ నోటిఫికేషన్ విదుదల చేసింది. ఇందులో ముఖ్యంగా లాస్ట్ గ్రేడ్ సర్వీస్, కంప్యూటర్ ఆపరేటర్/డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను విడుదల చేశారు.
తూర్పుగోదావరి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం outsource విధానంలో జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, దీనికి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు. అలాగే 10th, Degree, Pharmacy అర్హత ఉన్న వారు ఈ జాబ్స్ కి apply చేసుకోవొచ్చు.
Outsource జాబ్స్ కాబట్టి దీనికి ఎలాంటి పరీక్షలు లేకుండా మీ ఎడ్యుకేషన్ మెరిట్ మర్క్స్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
ap govt jobs notification 2024
NHM నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
Details of Notification
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NHM Notification 2024 మనకి తూర్పుగోదావరి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ప్రభుత్వ సంస్థ ద్వారా విడుదల చేశారు.
Vacancies :
ఈ AP NHM Notification 2024 లాస్ట్ గ్రేడ్ సర్వీస్, కంప్యూటర్ ఆపరేటర్/డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను officialగా విడుదల చేశారు.
Age Limit:
ఈ జాబ్స్ సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాలు దీనితో పాటుగా SC/ST వారికీ 5 ఇయర్స్ అలాగే OBC వారికీ 3 ఇయర్స్ Age Relaxation ఉంది.
Educational Qualifications:
ఈ జాబ్స్ కోసం కావలిసిన అర్హత 10th, Degree, Pharmacy ఎవరికైతే ఈ qualifications ఉంటె జాబ్ apply చేసుకోవచ్చు.
Salary:
Outsource మెరిట్ మర్క్స్ ద్వారా ఎవరైతే ఎంపిక అయ్యారో వారికీ నెలసరి జీతం 15,000/- నుండి 35,000/- వరకు ఉంటాయి, అలాగే perminant జాబ్స్ కాదు కాబట్టి అన్ని రకాల benfits ఉండవు.
ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ పొందడానికి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
if you miss notification you will loose job Join Now
Date of Importance :
AP NHM Notification 2024 ఉద్యోగాల కోసం applicationsని submite చేసుకోడానికి 26th Dec to 29th Dec మధ్య వ్యవధిలో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ జనవరి 14th 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ జనవరి 9th 2025
అపాయింట్మెంట్ ఆర్డర్ జనవరి 14th 2025
Selection Process:
ఈ జాబ్స్ కోసం ఎలాంటి పోటీ పరీక్షలు లేకుండానే కేవలం మీ మెరిట్ మర్క్స్ ఆధారంగా జాబ్స్ కోసం సెలెక్ట్ చేస్తారు దీని కోసం apply చేసుకున్న వారికీ application fees కూడా ఉండదు.
Apply Process :
ఈ ప్రభుత్వ సంస్థకి సంబంధించి Official Website క్రింద ఇవ్వడం జరిగింది link మీద click చేయండి.
అలాగే దీనికి సంబంధించిన ఫామ్ కూడా క్రింద link లో ఉంది click చేసి download చేసుకొని apply చేసుకోండి.
Apply online link: Click
Official notification : Click east-dmho20-12-24