inter exam date 2025 telangana

తెలంగాణ ఇంటర్ Exam టైం టేబుల్ విడుదల | inter exam date 2025 telangana

Posted by

inter exam date 2025 telangana

Board of Intermediate Education (BIE) తెలంగాణ, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ప్రకటించింది
2025 లో నిర్వహించబోయే 1st ఇయర్ 2nd ఇయర్ ఇంటర్మీడియట్ exam time table ను విడుదల చేసింది

Date for 1st Year Exam: 05-03-2025 to 24-03-2025

మార్చి 05 వ తేదీన మొదలై 24 వ తేదీన ముగుస్తాయి

Date for 2nd Year Exam: 06-03-2025 to 25-03-2025

2nd ఇయర్ చదువుతున్న వారికీ మర్చి 06 వ తేదీన పరీక్షలు మొదలై 25 వ తేదీన ముగుస్తాయి

Ethics and Human Values పరీక్షను మాత్రం జనవరి లోనే పెట్టబోతున్నారు
29-01-2025 (Wednesday) from 10.00 A.M to 1.00 P.M.

Environmental Education పరీక్షను జనవరి లో నిర్వహిస్తారు
30-01-2025 (Thursday) from 10.00 A.M to 1.00 P.M.

 

inter exam date 2025 telangana

ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహణ తేదీలు :

ఒకేషనల్ మరియు జనరల్ కోర్స్ ల వారికి కలిపి ఫిబ్రవరి 3 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహిస్తారు

03-02-2025 (Monday) to 22-02-2025 (Saturday) రెండొవ శనివారం తో పాటు ఆదివారం కూడా ప్రాక్టీకల్ exam రెండు పూటలు నిర్వహిస్తారు

from 9:00 A.M. to 12:00 Noon (Morning session) and from 2:00 P.M. to 5:00 P.M. (Afternoon session)

English ప్రాక్టీకల్ exam :

ఇంగ్లీష్ ప్రాక్టీకల్ exam ను 1st year students కి 31-01-2025 (Friday) తేదీన నిర్వహిస్తారు

2nd year students కి 01-02-2025 (Saturday) రోజున నిర్వహిస్తారు

 

inter exam date 2025 telangana

official website : Click

Time table pdf : Exam-Time-Table-TG-Intermediate-12th-Class-Exam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *