LATEST NEW JOBS IN TELUGU

ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అఫ్ ఇండియా లో ఉద్యోగం II Latest New Jobs in Telugu

Posted by

ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అఫ్ ఇండియా II AAI జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 II Latest New Jobs in Telugu

ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ( ఫైర్ సర్వీస్ )లో ఉద్యోగాలను విడుదల చేసింది దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా 89 పోస్టులను భర్తీ చేస్తుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభమవుతుంది మరియు జనవరి 28, 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 30, 2024
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 28, 2025

అర్హత ప్రమాణాలు :

విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో 10వ తరగతి, 12th పాస్ అలాగే డిప్లొమా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
(Mechanical/Automobile/Fire), HMV, LMV Licence

వయో పరిమితి

అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు 30 సంవత్సరాలకు మించకూడదు. వసస్సు వారి క్యాస్ట్ బట్టి రిలాక్సేషన్ కూడా ఉంది నోటీవీకేషన్ లో పూర్తి వివరాలు ఉన్నాయి అది దిగువన ఇవ్వడం జరిగింది.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష మరియు పేర్కొన్న స్థానిక భాష యొక్క పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC/ EWS కేటగిరీకి దరఖాస్తు రుసుము ₹ 1000/-.
SC/ ST/ PwBD/ XS/DXS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్ ) NE -4 = 89 పోస్టులు

ముఖ్యమైన లింక్స్ :

Official Notification: Notification-AAI-Junior-Assistant-Fire-Service-Posts

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *