Latest govt Jobs

సౌత్ సెంట్రల్ రైల్వే Sports Quota రిక్రూట్మెంట్ 2025 | Latest govt Jobs

Posted by

సౌత్ సెంట్రల్ రైల్వే sports Quota రిక్రూట్మెంట్ 2025 II |  Latest govt Jobs in Telugu

పోస్ట్ పేరు: South Central Railway Sports Quota Recruitment 2025
పోస్ట్ తేదీ: 04-01-2025
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 61

Latest govt Jobs పూర్తి సమాచారం

సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్ Quota రిక్రూట్మెంట్ 2025 కొత్తగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా స్పోర్ట్ Quota పోస్టులను భర్తీ చేయడానికి జాబ్స్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా మొత్తం 61 పోస్టులను విడుదల చేస్తుంది.

ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే తేదీ జనవరి 04న ప్రారంభమవుతుంది మరియు ఫిబ్రవరి 03- 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 04-01-2025

దరఖాస్తు చివరి పెట్టుకొనే తేదీ : 03-02-2025 వరకు

అర్హత ప్రమాణాలు:

సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్ Quota రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ప్రకారంగా ఈ ఉద్యోగం కోసం అభ్యర్థి 10వ తరగతి,12th, ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అలాగే విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.

వయో పరిమితి:

అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 18 నుంచి 25 సంవత్సరాల కంటే మించకూడదు దీని కోసం 2-1-2000 నుంచి 1-1-2007 వరకు పుట్టిన తేదీ ఉన్న వారిని మాత్రమే ఈ ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. age రిలాక్సేషన్ కూడా ఉంది.

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక వారి సర్టిఫికెట్స్ ప్రకారంగాను అలాగే sports achievements ఆధారంగా ఈ జాబ్స్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

జీతం :

ఈ ఉద్యోగం వచ్చిన వారికీ నెలసరి అందించే జీతం నోటిఫికేషన్ ప్రకారంగా sportsలో వివిధ రకాల జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది దానిని భట్టి జీతం ఉంటుంది. పూర్తి వివరణ క్రింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దిగువన చుడండి.

దరఖాస్తు రుసుము:

SC /ST / women/Minorities & Economically Backward Classes వారిని మినహాయించి ప్రతి ఒక్కరికి Rs. 500/-
SC /ST / women/Minorities & Economically Backward Classes Rs. 250/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఉద్యోగ వివరాలు :

స్పోర్ట్ Quota – 61

ముఖ్యమైన లింక్స్ :

Official Notification : notification-for-south-central-railway-sports-quota-vacancy-6778bf579b48083503984

Apply Online : Click

Click for Updates : Click 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *