ap govt jobs

ఆంధ్రప్రదేశ్ లో బంపర్ నోటిఫికేషన్ 1215 ఉద్యోగాలు | పోస్టల్ సర్కిల్ GDS రిక్రూట్మెంట్ 2025 | Ap govt Jobs

Posted by

ఆంధ్రప్రదేశ్ లో బంపర్ నోటిఫికేషన్ పోస్టల్ సర్కిల్ GDS రిక్రూట్మెంట్ 2025 |  Ap govt Jobs

పోస్ట్ పేరు: పోస్టల్ సర్కిల్, బ్రోమిన్ డాక్ సేవక్స్ (GDS)
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1215
పోస్ట్ తేదీ: 10-02-2025

పూర్తి సమాచారం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల కోసం Officialగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటిగురించి క్రింద చూడండి.

దరఖాస్తు చెల్లింపు :
UG అభ్యర్థులు దరఖాస్తు కోసం 100/- రూపాయలు చెల్లించాలి
SC/ST PwBD అభ్యర్థులు దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చెల్లింపు ప్రారంభ తేదీ: 10-02-2025
దరఖాస్తు చెల్లింపు చివరి తేదీ: 06-03-2025 to 08-03-2025

వయస్సు పరిమితి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకారం సుమారు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు అంత కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.

అర్హత:
ఈ ఉద్యోగం కోసం కావలిసిన అర్హత కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది.

ఉద్యోగ వివరాలు:
పోస్టల్ సర్కిల్, బ్రోమిన్ డాక్ సేవక్స్ (GDS) – 1215

నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం 29,380 రూపాయలు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం కేవలం మెరిట్ మర్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

ముఖ్యమైన లింక్స్:

Official notification: notification-for-ap-postal-circle-gds-posts-67b00cb1b168a65753203

Apply Online : Click

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *