TS GOVT JOBS

తెలంగాణ లో ఉద్యోగాలు ICMR NIN Assistant Recruitment 2025 | TS govt jobs | Latest new jobs

Posted by

ICMR NIN Assistant Recruitment 2025 | latest new jobs | TS govt jobs

పోస్ట్ పేరు: ICMR NIN Assistant
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 04
పోస్ట్ తేదీ: 19-02-2025

పూర్తి సమాచారం:
ICMR నేషనల్ institute న్యూట్రిషన్ Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ పోస్టులు విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటి గురించి క్రింద చూడండి.

దరఖాస్తు చెల్లింపు :
UR అభ్యర్థులు దరఖాస్తు కోసం 2000/- రూపాయలు చెల్లించాలి
PwBD /Women అభ్యర్థులు దరఖాస్తు కోసం 1600/- రూపాయలు చెల్లించాలి
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చెల్లింపు ప్రారంభ తేదీ: Available Soon
దరఖాస్తు చెల్లింపు చివరి తేదీ: Available Soon

వయస్సు పరిమితి:
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకారం సుమారు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు అంత కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.

అర్హత:
ఈ ఉద్యోగం కోసం కావలిసిన అర్హత Any Graduate ఉంటె సరిపోతుంది.

ఉద్యోగ వివరాలు:
అసిస్టెంట్- 04 పోస్టులు

నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం నోటిఫికేషన్ విధానంగా 35,400 నుండి 112400 వరకు ఉంటుంది

ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం మెరిట్ మర్క్స్ , వర్కింగ్ knowledge, కంప్యూటర్ based tests ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన లింక్స్ :
Official Notification : notification-for-icmr-nin-assistant-vacancy-67b5529c870a022780058

Apply online: Apply Online (Available Soon) Click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *