LATEST RRB JOBS

RRB గ్రూప్-డి రిక్రూట్మెంట్ 2025 | LATEST RRB JOBS | latest govt jobs

Posted by

RRB గ్రూప్-డి రిక్రూట్మెంట్ 2025 |LATEST RRB JOBS | latest govt jobs

పోస్ట్ పేరు: Latest RRB JOBS,  RRB గ్రూప్-డి రిక్రూట్మెంట్ 2025
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 32438
పోస్ట్ తేదీ: 20-02-2025

పూర్తి సమాచారం:
RRB గ్రూప్-డి రిక్రూట్మెంట్ 2025 Official నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైల్వే గ్రూప్-డి ఉద్యోగాలను జారీ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటి గురించి క్రింద చూడండి.

దరఖాస్తు చెల్లింపు :

  • For General Candidates (Except Fee Concession Categories): Rs.500/- Rs.400/- will be refunded after deducting applicable bank charges upon appearing for the CBT.
  • Candidates Eligible for Fee Concession (PwBD, Female, Transgender, Ex-Servicemen, SC/ST, Minority Communities, Economically Backward Class (EBC)) (Note: EBC should not be confused with OBC or EWS) Rs.250/-

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 23-01-2025 to 01-03-2025
దరఖాస్తు చివరి తేదీ: 03-03-2025. 23:59 Hrs
Edit/ Correction Window : 04-03-2025 నుంచి 13-03-2025. 23:59 Hrs

వయస్సు పరిమితి:
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకారం సుమారు 18 నుండి 36 సంవత్సరాల వరకు అంత కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.

అర్హత:
ఈ ఉద్యోగం కోసం కావలిసిన అర్హత 10th, ITI పాస్ అయ్యి ఉంటె సరిపోతుంది.
కంప్యూటర్ బేసెడ్ టెస్ట్
ఫిసికల్ Efficiency Test (PET)
DV & మెడికల్ Examination

ఉద్యోగ వివరాలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు – 32,438 పోస్టులు
Pointman -B – 5058
Assistant ( track machine & Bridge ) – 799 & 301
Track Maintainer Gr.IV – 13187. etc…

నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం నోటిఫికేషన్ విధానంగా Initial pay 18,000/- ఉంటుంది

ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం Written Test ఆధారంగా ఎంపిక చేస్తారు

ముఖ్యమైన లింక్స్ :
Official Notification : extended-notification-for-rrb-cen-67b6d8b734bf934938898

Apply : Click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *