ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలో భారీగా ఉద్యోగాలు II WCD, Annamayya Anganwadi Worker Helper Recruitment 2025 II anganwadi jobs in ap
పోస్ట్ పేరు : WCD, Annamayya Anganwadi Worker Helper Recruitment 2025
కేవలం Offlineలోనే apply చేసుకోవాలి.
పోస్ట్ తేదీ : 26-12-2024
మొత్తం పోస్టుల సంఖ్య: 116
anganwadi jobs in ap పూర్తి సమాచారం :
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వారికీ సువర్ణ అవకాశం, Women & Child Development Dept, Annamayya Dist వారు Anganwadi Worker, Anganwadi Helper & Mini Anganwadi Worker ఉద్యోగాలను విడుదల చేసింది, ఎవరికైతే ఆసక్తి ఉందొ వారు offlineలో apply చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ పోస్టులు 26-12-2024 రోజున విడుదల అయ్యాయి ఈ నోటిఫికేషన్ WCD, Annamayya Anganwadi Worker Helper Recruitment 2025 ద్వారా అందుబాటులోకి రావడం జరిగింది ఈ అంగన్వాడీ డిపార్మెంట్ మొత్తం 116 పోస్టులు విడుదల అయ్యాయి.
ఈ ఉద్యోగం కోసం వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల వరకు.
ఉద్యోగాల వివరాలు :
మొత్తం అంగన్వాడీ పోస్టులు 116 అందులో
Anganwadi Worker(AWH) – 93
Anganwadi Helper(AWW) – 11
Mini Anganwadi Worker (MAW) – 12
Qualification :
ఈ అంగన్వాడీ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసి అర్హత కేవలం 10వ తరగతి పాస్ అవుతే సరిపోతుంది, వివాహిత మహిళ అయ్యి ఉండాలి, ఎవరికైతే ఈ ఉద్యోగం మీద ఆసక్తి ఉందొ ఆ అభ్యర్థి క్రింద లింక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.
Age Limit :
ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసిన వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మాత్రమే ఈ అంగన్వాడీ ఉద్యోగానికి apply చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగానికి Apply చేసుకోవడానికి మొదటి తేదీ : 24-12-2024
ఈ ఉద్యోగానికి Apply చేసుకోవడానికి చివరి తేదీ : 02-01-2025
జీతం :
నోటిఫికేషన్ ఇవ్వబడలేదు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అయ్యాక తెలియజేస్తారు.
Selection Process :
10వ తరగతి మెరిట్ మర్క్స్ నుంచే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
Important Links :
Official Notification : Notification-WCDAnnamayya-Anganwadi-Worker-Helper-Posts
Apply Online: Click
Note : ఈ website లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంభందించి అన్ని రకాల ఉద్యోగాలను ఎంతో పరిశోధన చేసి మీకు అందచేస్తుంది, ఈ website లోని సమాచారం మీకు తొందరగా చేరాలి అంటే వెంటనే Telegram Channel లో జాయిన్ అవ్వండి Click