HMFW, AP FNO Sanitary Attender cum Watchman Recruitment 2025 |ap govt jobs
పూర్తి సమాచారం:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో FNO సానిటరీ అటెండర్ అలాగే వాచ్మాన్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా సానిటరీ అటెండర్ పోస్టులు అలాగే వాచ్మాన్ పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగాలను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం
ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా 29 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 8న ప్రారంభమవుతుంది మరియు జనవరి 20, 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 08, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2025
మెరిట్ లిస్ట్ నోటిఫికేషన్ విడుదల తేదీ : జనవరి 31-2025
అర్హత ప్రమాణాలు:
విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. age relaxation కూడా ఉంది as per rules ప్రకారంగా తీసుకుంటారు.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో ఈ ఉద్యోగానికి ఎలాంటి వ్రాతపూరిత పరీక్ష లేదు కేవలం మీ ఎడ్యుకేషన్ qualification లోని మర్క్స్ 75% ఆధారంగా మెరిట్ లిస్ట్ పెట్టి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలు Outsourcing basis లోనే తీసుకుంటున్నారు.
దరఖాస్తు రుసుము:
జనరల్/ OBC కేటగిరీకి దరఖాస్తు రుసుము ₹ 300/-.
SC/ ST కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము ₹ 150/-.
ఫీజికల్ హ్యాండీక్యాప్ వారికీ దరఖాస్తు రుసుము ఏమి లేదు.
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగ వివరాలు :
FNO ఉద్యోగాలు మొత్తం – 18 పోస్టులు
సానిటరీ అటెండర్&కమ్ watchman ఉద్యోగాలు మొత్తం – 11 పోస్టులు
ముఖ్యమైన లింక్స్ :
Official Notification : notification-for-hmfw-ap-fno-and-sanitary-attender-cum-watchman-vacancy-677f84960b22411050993
Apply Online : Click