వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు Vizag Steel Plant GAT & TAT Recruitment 2025
నోటిఫికేషన్ వివరాలు : ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ పూర్తి చేసినవారికి అలాగే ఇంజనీరింగ్ లో డిప్లొమా ని పూర్తి చేసినవారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు దాదాపు 250 పోస్టు లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు, కాబట్టి ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవొచ్చు
ap govt jobs notification 2024 పోస్ట్ వివరాలు :
Graduate Apprentice Trainee (GAT) పోస్ట్ కోసం ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
Technician Apprentice Trainee (TAT) పోస్ట్ కోసం ఇంజనీరింగ్ విభాగం లో డిప్లొమా చదివి ఉండాలి
ELIGIBILITY:
ఎడ్యుకేషన్ :
Mechanical, Electrical/Electrical & Electronics,
Electronics & Communication, Computer Science /
IT, Metallurgy, Instrumentation, Civil, Chemical
పైన ఉన్న విభాగాలలో డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ జాబ్ apply చేయడానికి అర్హులు
గమనిక :
2022/2023/2024 ఈ సంవత్సరాలలో పాస్ అయిన వారికి మాత్రమే ఈ అవకాశం
పోస్ట్ ల సంఖ్య : 250
B.E/B.Tech : 200
Diploma : 50
Apply చేయడానికి చివరి తేదీ : : 9th JANUARY 2025
Apply చేయు విధానం :
ఆసక్తి ఉండి అర్హత గల అభ్యర్థులు ముందుగా official వెబ్ portal లో రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తరువాత
గూగుల్ form లో వివరాలు నింపి apply చేయాల్సి ఉంటుంది
దానికి సంబందించిన పూర్తి వివరాలు website పోర్టల్ లింక్ కింద ఇవ్వబడుతుంది గమనించండి
సెలక్షన్ ప్రాసెస్
పరీక్ష లేకుండా కేవలం అభ్యర్థుల మార్కుల ప్రకారం ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది
ఇంటర్వ్యూ లో ప్రతిభ చూపించినవారికి అవకాశం లభిస్తుంది
Online Apply official website : Click
Official notification : Click notification-for-vizag-steel-plant-gat-and-tat-posts-676a9991f30f491401515