ap govt jobs notification 2024
AP Welfare Job Notification 2024 II ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ జాబ్స్ II Latest new Jobs in Telugu
AP Welfare Job Notification 2024:
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ Outsourcing నుండి ఉద్యోగాలను జారీ చేసింది, అందులో ముఖ్యంగా 07 Lab Technicians, Dental Technicians మరికొన్ని మెడికల్ జాబ్స్ రిలీజ్ చేసింది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
పూర్తి సమాచారం:
AP Welfare Job Notification 2024 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Outsourcing Deptలో ఉద్యోగాలను జారీ చేసింది. ఇందులో Medical Officer-Dental, Clinical psychologist, Audiologist cum speech therapist, Dental Technician, Early Interventionist cum special educators, Lab Technician మొత్తం 07 పోస్టులు విడుదల అయ్యాయి. దీనికి వయసు 18 నుంచి 42 సంవత్సరాలు, జీతం 35,000 మొత్తం పోస్టుల సంఖ్య కేవలం 07 మాత్రమే.
Qualifications:
MBBS, Any Degree, Diploma హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్మెంట్ ఆంధ్రప్రదేశ్ 16-12-2024లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరికైతే మెడికల్, డిప్లొమా అలాగే డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ జాబ్స్ కోసం apply చేసుకోవచ్చు.
Important Dates :
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ : 16-12-2024
applications పెట్టుకొనే తేదీ : 17-12-2024 నుంచి 31-12-2024 వరకు
Applications పరిశీలించే తేదీ: 01-01-2025 నుంచి 05-01-2025 వరకు
ఎంపిక అయిన వాటి మెరిట్ మార్క్ లిస్ట్ తేదీ: 09-01-2025
Redressing పరిశీలించే తేదీ : 10-01-2025 నుంచి 12-01-2025 వరకు కేవలం వర్కింగ్ రోజుల్లో మాత్రమే పరిశీలించబడును.
ఫైనల్ మెరిట్ లిస్ట్ తేదీ : 20-01-2025
Appointment ని జారీ చేసే తేదీ : 22-01-2025
Selection Process :
75% అకాడమిక్ Qualifications ప్రకారంగానే అకాడమిక్ మెరిట్ మర్క్స్ ఆధారంగా తీసుకుంటారు
15% ప్రీవియస్ experience ఆధారంగా ఎంపిక చేస్తారు.
10% education seniority ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఉన్న విధంగా candidates ఉన్నారో లేదో చూస్తారు.
already resigned కాండిడేట్ అప్లికేషన్ తీసుకోరు
other గవర్నమెంట్ rules చూసి ఎంపిక చేస్తారు.
Apply Process :
ఈ జాబ్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి క్రింద అప్లికేషన్ ఫోరమ్ ఇవ్వడం జరిగింది Link క్లిక్ చేయండి
Salary:
సుమారు 35,000 పూర్తి సమాచారం జీతం గురించి ఇవ్వలేదు.
Important Link:
Apply Online link : Click
Official notificationDMHO-Vizianagaram-Recruitment-2025-Apply-Offline-for-6-Lab-Technician-Dental-Technician-Posts-Notification-Application-form