latest govt jobs

ప్రసార్ భారతి సీనియర్ కరెస్పాండంట్ రిక్రూట్మెంట్ 2025 | ap latest govt jobs

Posted by

ప్రసార్ భారతి సీనియర్ కరెస్పాండంట్ రిక్రూట్మెంట్ 2025 | latest govt jobs

పోస్ట్ పేరు : Prasar Bharathi Senior Correspondent 2025(ప్రసార్ భారతి సీనియర్ కరెస్పాండంట్ రిక్రూట్మెంట్ 2025) online form only
పోస్ట్ తేదీ: 21-01-2025
మొత్తం ఉద్యోగాలు: 08

పూర్తి సమాచారం:
ప్రసార్ భారతి సీనియర్ కరెస్పాండంట్ రిక్రూట్మెంట్ 2025 ఉద్యోగాల కోసం ఆఫిషల్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా సీనియర్ కరెస్పాండంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ లో విడుదల చేసారు. ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి దీనికోసం కావలిసిన అర్హత, qualifications ముఖ్యమైన తేదీలు అలాగే జీతం గురించి దిగువున ఇవ్వడం జరిగింది

ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే ప్రారంభ తేదీ: 16-01-2025
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే చివరి తేదీ: ప్రారంభ తేదీ నుండి 15 రోజుల అంటే 31-01-2025 వరకు

వయస్సు పరిమితి:
ఈ ఉద్యోగం కోసం సుమారు 45 సంవత్సరాల కంటే మించకూడదు. ఈ ఉద్యోగం కోసం age relaxation కూడా ఉంది.

అర్హత:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థి ఏదైనా డిగ్రీ/ డిప్లొమా పీజీ చేసి ఉండాలి.

జీతం:
ప్రసార్ భారతి సీనియర్ కరెస్పాండంట్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ప్రకారం 80,000/- 1,25,000/-

ఉద్యోగం ఎవ్వబడమే స్థలం:
తిరువనంతపురం, విజయవాడ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కత్త, పనాజీ, వారణాసి.

ఉద్యోగాలు:
మొత్తం 08 పోస్టులు ప్రసార్ భారతి సీనియర్ కరెస్పాండంట్ రిక్రూట్మెంట్ 2025 సీనియర్ కరెస్పాండంట్ ఉద్యోగాలను విడుదల చేసింది.

vijayawada no of posts : 1 

ముఖ్యమైన లింక్:

Official Notifications: Sr-Correspondent-Vijaywada.pdf Sr-Correspondent-Vijaywada

Apply Online:link Click

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *