ఆంధ్రప్రదేశ్ NRDRM రిక్రూట్మెంట్ 2025 | Latest govt jobs | AP TS Govt jobs
పోస్ట్ పేరు: NRDRM Recruitment 2025 కేవలం Online form
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 13762
పోస్ట్ తేదీ: 05-02-2025
పూర్తి సమాచారం:
నేషనల్ రూరల్ డెవలప్మెంట్ & రిక్రియేషన్ మిషన్ ( NRDRM ) Officialగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్, డేటా మేనేజర్ వంటి చాలా రకాల ఉద్యోగాలను విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటి గురించి క్రింద చూడండి.
దరఖాస్తు చెల్లింపు :
జనరల్ OBC/MOBC అభ్యర్థులు దరఖాస్తు కోసం 399/- రూపాయలు చెల్లించాలి
SC/ST అభ్యర్థులు దరఖాస్తు కోసం 299/- రూపాయలు చెల్లించాలి
BPL అభ్యర్థులు దరఖాస్తు కోసం 299/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చెల్లింపు ప్రారంభ తేదీ: 05-02-2025
దరఖాస్తు చెల్లింపు చివరి తేదీ: 24-02-2025
వయస్సు పరిమితి:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగానికి సుమారు వయస్సు 18 సంవత్సరాల నుంచి 43 వరకు అంత కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.
అర్హత:
పోస్ట్ కోసం కావలిసిన అర్హత కేవలం ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి కంప్యూటర్ అర్హత ఉంటె సరిపోతుంది. కొన్ని పోస్టులకి పోస్ట్ గ్రాడ్యువేషన్ కూడా అవసరం
నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం 36,760/- రూపాయలు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
వచ్చే మర్క్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది కట్ ఆఫ్ మర్క్స్ ఉంటాయి
ఉద్యోగాల వివరణ:
కంప్యూటర్ ఆపరేటర్, డేటా మేనేజర్ వంటి చాలా రకాల ఉద్యోగాలు మొత్తం – 13762
ముఖ్యమైన లింక్స్:
Andhra Pradesh Notification : notification-for-nrdrm-andhra-pradesh-computer-operator-data-manager-and-other-post-67a2df8a5e0f171464295
Telangana Notification : notification-for-nrdrm-telangana-computer-operator-data-manager-and-other-post-67a2df8a5e0f194309662
Apply Online : Click