TMC Assistant, Attendant & Other Recruitment 2025 | govt jobs in vizag
పోస్ట్ పేరు : TMC అసిస్టెంట్, అటెండెంట్& Other రిక్రూట్మెంట్ 2025 online apply only
పోస్ట్ తేదీ: 10-01-2025
మొత్తం ఉద్యోగాలు: 34 పోస్టులు
DEPARTMENT OF ATOMIC ENERGY OF INDIA పరిధి లో ఉన్న హోమీబాబా కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, TATA MEMORIAL CENTRE
పూర్తి సమాచారం:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లోని TATA MEMORIAL CENTRE లో అసిస్టెంట్, అటెండెంట్ & Other రిక్రూట్మెంట్ 2025 ఉద్యోగాల కోసం ఆఫిషల్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్, అటెండెంట్& Other ఉద్యోగాలు విడుదల చేసారు. ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి దీనికోసం కావలిసిన అర్హత, qualifications ముఖ్యమైన తేదీలు అలాగే జీతం గురించి దిగువున ఇవ్వడం జరిగింది
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే ప్రారంభ తేదీ: 10-01-2025 నుండి
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే చివరి తేదీ: 10-02-2025 వరకు
వయస్సు పరిమితి:
ఈ ఉద్యోగం కోసం సుమారు 25 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు ఉండాలి. Age relaxation కూడా ఉంది.
అర్హత:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థి 10వ తరగతి, 12th, ఏదైనా డిగ్రీ అలాగే పీజీ ఉంటె సరిపోతుంది.
జీతం:
TMC అసిస్టెంట్, అటెండెంట్& Other రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగంలో ఎంపిక ఆయన తరువాత జీతం 25,000 నుండి 78,000 వరకు ఉంటుంది.
Application Fees:
జనరల్ అభ్యర్థులు దరఖాస్తు కోసం 300/- రూపాయలు చెల్లించాలి
SC/ST ఆడవారికి హ్యాండీక్యాప్ అభ్యర్థులకు దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగాలు:
TMC అసిస్టెంట్, అటెండెంట్ & Other – 34 పోస్టులు
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగం కోసం మీకు ఉన్న అర్హతతో మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఎంపిక అయ్యిన అభ్యర్థులకు ఈ ఉద్యోగం వస్తుంది.
ముఖ్యమైన లింక్:
Official Notifications: notification-for-tmc-medical-6791bd4116b8135258942
Apply for Medical post Online: Click
Apply Non-Medical posts : Click