విశాఖ పోర్టులో ప్రభుత్వ జాబ్స్ నోటిఫికేషన్ II Vizag Port Jobs 2025 II jobs in andhra pradesh government
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారికీ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA ) నుండి ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ కోసం Vizag Port Jobs 2025 నోటిఫికేషన్ విడుదల అయ్యింది దీనికి సంబంధించి మెకానికల్ మరియు ఎలక్రికెల్ విభాగంలో ఉద్యోగాల కోసం పోస్టులు విడుదల చేశారు ఆసక్తి ఉన్న వారికీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి తీసుకుంటారు ఈ ఉద్యోగం కావాలి అనుకునే వారు జనవరి 18వ తేదీ వరకు apply చేసుకోవచ్చు దీనికి సంబంధించిన మొత్తం పోస్టుల సంఖ్య 20 పోస్టులు.
ఈ ఉద్యోగం ముఖ్యంగా Trade Apprentices under Apprenticeship Act 1961, 2024-2025 ప్రకారంగా విడుదల చేశారు.
Jobs in andhra pradesh government
పోస్ట్ పేరు :
Trade Apprentice Act 1961 లో Mechanical & Electrical Engineering Department అనే జాబ్స్ విడుదల చేశారు.
Qualifications :
ఈ ఉద్యోగం కోసం కావలిసిన అర్హత 10వ తరగతి అలాగే ITI లో Welder, Electrician, Fitter, Motor Mechanic అలాగే Electronics Mechanic లలో పాస్ అయ్యి ఉండాలి.
పూర్తి సమాచారం:
ఈ Vizag Port Jobs 2025 నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం పోర్ట్ ఆథారిటీ (VPA) ప్రభుత్వ సంస్థ వారు విడుదల చేశారు.
ఉద్యోగాలు:
ఈ Vizag Port Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మనకు 20 పోస్టులను Officialగా విడుదల చేశారు.
అందులో Mechanical & Electrical Engineering Departmentలలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Age Limit :
ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలసిన వయస్సు కనీసం 14 ఇయర్స్ పైగా ఉంటె సరిపోతుంది.
జీతం :
విశాఖపట్నం పోర్ట్ ఉద్యోగంలో ఎంపిక అయినా వారికీ 8,344 నుంచి 9,387 వరకు జీతాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఈ Vizag Port Jobs 2025 నోటిఫికేషన్ లోని ఉద్యోగాల కోసం apply చేసుకునే తేదీలు డిసెంబర్ 19th నుంచి జనవరి 18th వరకు onlineలో apply చేసుకోవాలి.
ఎంపిక పద్దతి:
ఈ ఉద్యోగం కోసం ఎంపికలో భాగంగా ఎడ్యుకేషన్ qualificationలో ఉండే మెరిట్ మర్క్స్ ఆధారంగా చేసుకొని ఈ ఉద్యోగంలోకి ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానాలు :
ఈ ఉద్యోగం కోసం ఎలాంటి పరీక్షలు పెట్టడం లేదు కేవలం వారి వారి మెరిట్ మర్క్స్ ఆధారంగానే ఈ ఉద్యోగంలోకి తీసుకుంటారు.
Apply Process :
ఆ ప్రభుత్వ సంస్థకి సంబంధించి Official Website క్రింద ఇవ్వడం జరిగింది దాని కోసం క్రింద linkనీ click చేయండి.
Important links :
Official Notification : jobs in andhra pradesh government
Apply Online: Click
Note : ఈ website లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంభందించి అన్ని రకాల ఉద్యోగాలను ఎంతో పరిశోధన చేసి మీకు అందచేస్తుంది, ఈ website లోని సమాచారం మీకు తొందరగా చేరాలి అంటే వెంటనే Telegram Channel లో జాయిన్ అవ్వండి Click