RNSB Recruitment 2025 | latest bank jobs
పోస్ట్ పేరు: Rajkot Nagarik Sahakari Bank (RNSB). Jr. Executive post
మొత్తం ఉద్యోగాల సంఖ్య: Not Mentioned
పోస్ట్ తేదీ: 18-02-2025
పూర్తి సమాచారం:
Rajkot Nagarik Sahakari Bank (RNSB) Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా Jr. Executive(Trainee) పోస్టులు ఈ ఉద్యోగాలు విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటిగురించి క్రింద చూడండి.
దరఖాస్తు చెల్లింపు :Not Mentioned
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేదీ: 18-02-2025
చివరి తేదీ: 25-02-2025
వయస్సు పరిమితి:
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకారం సుమారు 30 సంవత్సరాల వరకు అంత కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.
అర్హత:
ఈ ఉద్యోగం కోసం కావలిసిన అర్హత first class మర్క్స్ ఏదైనా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ( except art departments ) పూర్తి చేసి ఉండాలి
ఉద్యోగ వివరాలు:
Jr. Executive(Trainee) –
నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం ….. ఎంపిక చేస్తారు. official notification లో జీతంఇవ్వలేదు
ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం మెరిట్ మర్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన లింక్స్:
Official Notification : Click
Apply : click