Latest govt jobs 2025 రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు II Railway Group-D Notification 2025 II 10th అర్హతతో 32,438 జాబ్స్ II Govt Jobs in telugu
Name of the Post: Railway Group-D Notification 2025
Post Date: 31-12-2024 to 02-01-2025
Latest Update: ఇవ్వలేదు
Total Vacancy: 32,438
Brief Information:
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారికీ మంచి అవకాశం గ్రూప్-డి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)లో 32,438 జాబ్స్ ని Release చేయడం జరిగింది. దీనికి కావలిసిన అర్హత 10th /ITI ఉండాలి ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ జాబ్ కోసం apply చేసుకోవచ్చు. దీనికి 18 నుంచి 36 సంవత్సరాల వయసు కలిగి ఉన్న వారంతా అర్హులు, దీని కోసం online written test పెట్టి ఎంపిక చేస్తారు. దీనికి జీతం స్టార్టింగ్ 35,000ఉంటుంది.
Latest govt jobs 2025 Vacancies:
Railway Group-D Notification 2025 ద్వారా మొత్తం ఉద్యోగాలు 32,438 పడ్డాయి, official Website Link క్రింద ఇవ్వడం జరిగింది, వెళ్లి చూడండి.
Application Fees :
Application పెట్టుకోడానికి కావలిసిన documentsతో పాటుగా ఫీజు 500/- రూపాయలు చెల్లించాలి, అలాగే OBC వారికీ 250/- రూపాయలు చెల్లించాలి, SC/ST వారు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Important Dates :
Railway Group-D Notification 2025 ప్రకారం ఈ ఉద్యోగం కోసం జనవరి 25th నుంచి ఫిబ్రవరి 22nd వరకు online processలో apply చేసుకోవాలి. దీనికి సంబంధించిన links క్రింద ఇవ్వడం జరిగింది.
Age Limit:
ఈ రైల్వే ఉద్యోగానికి సంబంధించి కనీసం 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఉంది. దీనితో పాటుగా SC/ST వారికీ 5 సంవత్సరాలు అలాగే OBC వారికీ 3 సంవత్సరాల Age Relaxation ఉంది.
Qualifications:
ప్రభుత్వం ఈ RRB జాబ్స్ కోసం 10th అలాగే ITI Pass అయిన వారు ఈ జాబ్స్ కోసం apply చేసుకోవచ్చు.
Job Details:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), Railway Group-D Notification 2025 నుంచి మనకు ప్రభుత్వ సంస్థ 32,438ని విడుదల చేసింది.
Salary:
ఈ జాబ్ కోసం starting జీతం 35,000 ఉంటుంది.
Selection Process :
RRB వారు దీని కోసం online written test పెట్టి ఎంపిక చేస్తారు. ఆ తరువాత వీరికి training offlineలో ఇస్తారు.
Examination Date:
అప్లికేషన్స్ పూర్తి అయ్యాక పరీక్ష తేదిని official గా Announce చేస్తారు.
Apply Process :
ఎలా apply చేసుకోవాలి అనేది ప్రభుత్వ సంస్థ official website క్రింద ఇవ్వడం జరిగింది దానిని ఒకసారి click చేసి చూడండి.
ఎక్సమ్ కోసం సిలబస్ ఇంక official గా ఇవ్వడం జరగలేదు కాబట్టి లేటెస్ట్ updated వర్సిన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల ఆ link క్రింద provide చేయడం జరుగుతుంది.
Important links
Official notification : Recruitment Indent for Level – 1 post-1