CBSE, జూనియర్ అసిస్టెంట్, superintendent రిక్రూట్మెంట్ 2025 |latest govt jobs
latest govt jobs
పూర్తి సమాచారం:
సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) కొత్తగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, సూపెరింటెంటెంట్ పోస్టులను భర్తీ చేయడానికి జాబ్స్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా మొత్తం 212 పోస్టులను భర్తీ చేస్తుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 02న ప్రారంభమవుతుంది మరియు జనవరి 31- 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 02-01-2025
దరఖాస్తు చివరి పెట్టుకొనే తేదీ : 31-01-2025 వరకు
అర్హత ప్రమాణాలు:
ఈ సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) నోటిఫికేషన్ ప్రకారంగా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థి 12th, ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అలాగే విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. age రిలాక్సేషన్ కూడా ఉంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
పరీక్ష 5 భాగాలుగా జరుగుతుంది ఫేస్- 1, ఫేస్- 2, ఫేస్- 3, ఫేస్- 4, ఫేస్- 5 ఎలా అన్ని పరీక్షలో మంచి మర్క్స్ ఉన్నవారికే జాబ్ వస్తుంది. సిలబస్ దిగువన చుడండి.
జీతం :
ఈ ఉద్యోగం వచ్చిన వారికీ నెలసరి అందించే జీతం నోటిఫికేషన్ అందించడం జరగలేదు ఎవరికైతే ఉద్యోగం వస్తుందో ఆ తరువాత స్కేల్ వస్తుంది.
దరఖాస్తు రుసుము:
EWS / OBC కేటగిరీకి దరఖాస్తు రుసుము ₹ 800/-.
SC/ST/PwBD/Ex-Servicemen / Women /Department candidates క్యాటగిరి వారికీ ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగ వివరాలు :
Superintendent pay Level – 6 = 142 పోస్టులు
Junior assistant pay Level – 2 = 70 పోస్టులు
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది దిగువన చుడండి.
ముఖ్యమైన లింక్స్ :
Official Notification: notification-for-cbse-junior-assistant-superintendent-posts-677643aa5c14c2289038
Apply online: Click