HCL ప్రభుత్వ ఉద్యోగాలు & Other Recruitment 2024 II Latest New Jobs

Posted by

HCL Chargeman, Electrician A & Other Recruitment 2024 II Latest New Jobs

పోస్ట్ పేరు: HCL Chargeman, Electrician A & B vacancy walk in 2024

పోస్ట్ తేదీ: 26-12-2024

మొత్తం పోస్టుల సంఖ్య: 96

పూర్తి సమాచారం:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికీ HCL Chargeman, Electrician A & Other Recruitment 2024 ఉద్యోగాలను విడుదల చేసింది, ఎవరికైతే ఆసక్తి ఉందొ వారు interview attend చేయాలి.
ఈ HCL Chargeman, Electrician A & B vacancy walk in 2024 భాగంగా వివిధ రకాల ఉద్యోగాలు ఒక్కో పోస్ట్ కోసం వయస్సు qualifications ఏమేమి అవసరమో ఆ వివరాలన్నీ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ భాగంగా HCL Chargeman, Electrician A & B vacancy walk in 2024 డైరక్ట్ విడుదల చేయడం జరిగింది అందులో ఉద్యోగాలు
chargeman (electrical ) : 23 పోస్టులు
Electrician – A : 36 పోస్టులు
Electrician – B : 36 పోస్టులు
Mining Mate : 01 పోస్ట్

Qualification:

ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసి అర్హత ఎవరికైతే ఈ ఉద్యోగం చేసి కొంత experience ఉందొ అలాంటి వారు మాత్రమే డైరెక్ట్ interviewకి వెళ్ళాలి 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు experience ఉన్న వారు వెళ్ళాలి ఎవరికైతే ఆసక్తి ఉందొ ఆ అభ్యర్థి క్రింద లింక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.

Application Fee:

అప్లికేషన్ ఫీజు ఏమి లేదు డైరెక్ట్ walk in కి వెళ్లొచ్చు.

Age Limit:

ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసిన వయస్సు 63 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగానికి వెళ్ళాలి. age relaxation కూడా ఉంది

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగానికి Interview చివరి తేదీ : 30-01-2025
ఈ ఉద్యోగానికి next Interview తేదీ : 16-01-2025

జీతం:

పైన ఉద్యోగాలు వివరించినట్లుగానే ఉద్యోగం భట్టి జీతం ఉంటుంది. minimum 25,500 నుంచి ఎక్కువ ఉంటుంది.

Selection Process:

దీని కోసం డైరెక్ట్ interview పెట్టి సెలెక్ట్ చేస్తారు.

మొత్తం ఉద్యోగాలు:

HCL Chargeman, Electrician A & Other Recruitment 2024 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఉద్యోగ పోస్టులు 96.

Important Links:

Official notification: Notification-HCL-Various-Vacancy-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *