తెలంగాణాలో రైల్వే ఉద్యోగాలు II గ్రూప్ – C నోటిఫికేషన్ 2024 II Latest New Jobs in Telugu
పూర్తి సమాచారం:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌత్ సెంట్రల్ రైల్వే, కల్చరల్ quota, గ్రూప్ – C రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా కల్చరల్ quota (ఓపెన్ advertisement ) ఉద్యోగాలను విడుదల చేసింది దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్మెంట్ ఆధారంగా మొత్తం 2 పోస్టులను భర్తీ చేస్తుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28న ప్రారంభమవుతుంది మరియు జనవరి 27, 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి.
Latest New Jobs in Telugu
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 28, 2024
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27, 2025
అర్హత ప్రమాణాలు:
రైల్వే గ్రూప్ – సి నోటిఫికేషన్ 2024-2025 ప్రకారం 10th, 12th పాస్ అయ్యి ఉండాలి, 2 stages లో 50% మర్క్స్ కలిగి ఉండాలి.
అలాగే విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు 30 సంవత్సరాలకు మించకూడదు. అంటే అభ్యర్థులు తప్పనిసరిగా 02.01.1995 కంటే ముందుగా మరియు 01.01.2007 దాని కంటే ముందుగా జన్మించి ఉండాలి. Age రిలాక్సేషన్ కూడా ఉంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
పరీక్షలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షలు ఉంటాయి. పరీక్ష ప్రాక్టికల్ demonstration నిర్వహించబడుతుంది మరియు
సమయ వ్యవధి 1 గంట.
జీతం :
వోకల్ (Male ) లైట్ మ్యూజిక్, keyboard player ఉద్యోగాలకు బీలో 50,000/-
దరఖాస్తు రుసుము:
అల్ కేటగిరీకి దరఖాస్తు రుసుము ₹ 500/-.
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగ వివరాలు :
గ్రూప్-సి లెవెల్-2 (7th CPC ) వోకల్ (Male ) లైట్ మ్యూజిక్ – 01
గ్రూప్-సి లెవెల్-2 (7th CPC ) keyboard player – 01
ముఖ్యమైన లింక్స్ :
OFFICIAL NOTIFICATION: notification-for-rrc-scr-group-c-post-677275416a6dc71947765