fresher jobs

MSN labs లో FRESHER JOBS, BSc వాళ్ళకి మంచి అవకాశం Walk-in interview December 2024

Posted by

MSN labs లో FRESHER JOBS BSc వాళ్ళకి మంచి అవకాశం Direct interview December 2024

Pharma Jobs, BScవాళ్ళకి మంచి అవకాశం Direct interview December 2024

హైదరాబాద్ దగ్గర లో ఉన్న చందంపేట్ మెదక్ MSN labs లో ఉద్యోగాల కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు
Bscవాళ్ళకి మంచి అవకాశం, జాబ్ తో పాటు Masters డిగ్రీ చదువుకోవడానికి Sponsorship కూడా ఇస్తున్నారు

pharma jobs ఉద్యోగాల పూర్తి వివరాలు

education : bsc ( chemistry సబ్జెక్టు ఉంటె చాలు )

Department : Process & R&D Research and development

preferred candidates : Male candidates కి ఎక్కువ preference ఉంటుంది

work timings : Rotational shift లలో పనిచేయాల్సి ఉంటుంది

Designation: Apprentice Trainee

Department: Process R&D

Work Location: Chandampet (LS-II), Hyderabad

ముందుగా Apprentice Trainee గా join చేసుకొని తరువాత full time employee గా promote చేస్తారు

”Fresher jobs”

Exclusive Benefits

  1. Higher Education Opportunity:
    • Company-sponsored M.Sc. Organic Chemistry degree at a reputed university during your apprenticeship tenure.
    • Msc డిగ్రీ చదువుకోవడానికి Sponsorship కూడా ఇస్తున్నారు
  2. Accommodation:
    • Subsidized hostel facility for two years.
    • సబ్సిడీ తో కూడిన హాస్టల్ fecility కూడా అందిస్తారు, 2 years
  3. Skill Development:
    • Comprehensive hands-on training in Process Research & Development, providing a solid foundation for your career.

Fresher jobs- ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారు

fresher jobs

Walk-In Interview Details

తేదీ / Date: 7th December 2024 (Saturday)
Time : 9:00 AM onwards

అడ్రస్
Venue:
MSN Life Sciences Unit-2,
Chandampet, Medak, Hyderabad

Contact: 📞 7075986025

Address link: click here

 

Click here: Granules లో మంచి అవకాశం, B/M-Pharmacy,MSC

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *