తెలంగాణ లో భారీగా కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల TELANGANA HIGH COURT JOBS 2025
తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు హై కోర్ట్ శుభవార్త తీసుకొచ్చింది, Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, Process Server లాంటి 1277 ఉద్యోగాలకు సంబందించిన 18 నోటిఫికేషన్లను ను జనవరి 2 వ తేదీన విడుదల చేయడం జరిగింది, ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికీ ఈ నోటిఫికేషన్ పెద్ద ఊరటనిస్తోంది ఎందుకంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ లోని ప్రతీ జిల్లాలో ఉండే కోర్ట్ లో ఉద్యోగ అవకాశాన్ని అందిస్తున్నారు కాబట్టి మీరు మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవొచ్చు
అర్హత :
7 వ తరగతి పాస్ అయిన వారి దగ్గర నుండి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ
ఈ నోటిఫికేషన్ లోని వివిధ జాబ్స్ ని అప్లై చేసుకోవడానికి అర్హులు
పోస్ట్ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో
జూనియర్ అసిస్టెంట్
ఫీల్డ్ అసిస్టెంట్
Examiner
సబ్ ఆర్డినేటర్
సిస్టం అసిస్టెంట్
కాపీయిస్ట్ (Copyist )
కంప్యూటర్ ఆపరేటర్
కోర్ట్ మాస్టర్స్
ప్రాసెస్ సర్వర్
Telangana High Court Jobs 2025
టెక్నికల్ పోస్ట్ లు
స్టెనోగ్రాఫర్ Stenographer Grade-III,
టైపిస్ట్
కాపీయిస్ట్ (Copyist )
వయస్సు ఎంత ఉండాలి
—>18 సంవత్సరాల వయస్సు నిండిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవొచ్చు
—>34 సంవత్సరాలకు మించిన వారు అప్లై చేసుకోవడానికి అనర్హులు
—>రిజర్వేషన్ ప్రకారం SC / ST / BC / EWS వారికీ 5 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది
సెలక్షన్ ప్రాసెస్
ఈ పోస్ట్ లకు అప్లై చేసినవారికి కంప్యూటర్ based examination ఉంటుంది
—-> 100 మార్కులతో నిర్వహించే పరీక్షలో జనరల్ నాలెడ్జ్ తో పాటు బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ నిర్వహించబడుతుంది
—> ఆఫీస్ SUBORDINATE పోస్ట్ కు కేవలం 50 మార్కులతో పరీక్ష నిర్వహించబడుతుంది
—> సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలుగు ఖచ్చితంగా వొచ్చి ఉండాలి
Telangana High Court Jobs 2025
జీతం
—>పోస్ట్ ను బట్టి జీతం ఇవ్వబడుతుంది
—>58 వేల నుండి 96 వేల వరకు ఆయా పోస్ట్ ను బట్టి మీరు జీతం పొందవొచ్చు
పరీక్ష తేదీలు
ఏప్రిల్
జూన్ లో పరీక్ష లు నిర్వహించబడతాయి
Exam ఫీజు
OC / BC వారికీ 600/-
SC / ST / EWS వారికీ 400/-
ముఖ్యమైన తేదీలు
2025 జనవరి 08 వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి పోర్టల్ ఓపెన్ అవుతుంది
చివరి తేదీ : 31 జనవరి 2025
Official Notification :
Apply Online Click