ts govt jobs

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల CSIR, IICT రిక్రూట్మెంట్ 2025 | ts govt jobs

Posted by

తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల CSIR, IICT రిక్రూట్మెంట్ 2025 |ts govt jobs

పోస్ట్ పేరు: CSIR, IICT Junior Secretariat Assistant కేవలం online లోనే దరఖాస్తు చేసుకోవాలి
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 15
పోస్ట్ తేదీ: 31-01-2025

పూర్తి సమాచారం:
తెలంగాణ ప్రభుత్వ CSIR ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ Officialగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా Junior Secretariat Assistant ఉద్యోగాలను విడుదల చేశారు. ఆసక్తి ఉందొ అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటిగురించి క్రింద చూడండి.

దరఖాస్తు చెల్లింపు :
జనరల్ OBC అభ్యర్థులు దరఖాస్తు కోసం 500/- రూపాయలు చెల్లించాలి
SC/ST PwBD/womens/ CSIR employees/Ex-Servicemen అభ్యర్థులు దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చెల్లింపు ప్రారంభ తేదీ: 31-01-2025
దరఖాస్తు చెల్లింపు చివరి తేదీ: 03-03-2025

వయస్సు పరిమితి:
CSIR ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ Officialగా నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగానికి వయస్సు 28 సంవత్సరాల కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.

అర్హత:
Junior Secretariat Assistant పోస్ట్ కోసం కావలిసిన అర్హత కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది.

Job Requirement:
Candidates are required to provide assistance in the functions of General
Administration/Finance & Accounts/Stores & Purchase and any other such duties
as assigned by the authorities from time to time.

నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం 38,483 రూపాయలు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
పేపర్-1, పేపర్-2 లలో వచ్చే మర్క్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది

ఉద్యోగాల వివరణ:
Junior Secretariat Assistant – 15 పోస్టులు

ముఖ్యమైన లింక్స్:

Official Notification : notification-for-csir-iict-junior-secretariat-assistant-posts-67a30fe1127f798697072

Apply Online: Click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *