తెలంగాణ IDRBT లో ఉద్యోగాలు 2025 | Ts govt jobs in telugu

Posted by

తెలంగాణ IDRBT లో ఉద్యోగాలు 2025 | Ts govt jobs in telugu

పోస్ట్ పేరు : Institute For Development and Research in Banking Technology (IDRBT) కేవలం offline లోనే apply చేసుకోవాలి
పోస్ట్ తేదీ: 24-01-2025
మొత్తం ఉద్యోగాలు: 04 పోస్టులు

పూర్తి సమాచారం:
Institute For Development and Research in Banking Technology (IDRBT) రిక్రూట్మెంట్ 2025 ఉద్యోగాల కోసం ఆఫిషల్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా Cryptography Operations Engineer ఉద్యోగాలు కాంట్రాక్టు బేసిస్ లో విడుదల చేసారు. ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి దీనికోసం కావలిసిన అర్హత, qualifications ముఖ్యమైన తేదీలు అలాగే జీతం గురించి దిగువున ఇవ్వడం జరిగింది

ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే ప్రారంభ తేదీ: 24-01-2025 నుండి
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే చివరి తేదీ: 25-02-2025 వరకు

వయస్సు పరిమితి:
ఈ ఉద్యోగం కోసం సుమారు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఈ ఉద్యోగం కోసం age relaxation కూడా ఉంది. అది ఈ ఉద్యోగం కోసం ఎంపిక చేసే నియమాల భట్టి age relaxation ఉంటుంది.

అర్హత:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థి B.E / B.Tech ఉంటె సరిపోతుంది.

జీతం:
నోటిఫికేషన్ లో పే స్కేల్ ఇవ్వలేదు ఉద్యోగం వచ్చాక ఉద్యోగాన్ని భట్టి జీతం ఇస్తారు.

Application Fees:
అప్లికేషన్ ఫీజు లేదు
డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టి ఈ ఉద్యోగంలోకి ఎంపిక చేస్తారు

ఉద్యోగాలు:

Cryptography Operations Engineer – 04 పోస్టులు

ఎంపిక విధానం:
ఈ ఉద్యోగం కోసం మీకు ఉన్న అర్హతతో మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేసి interview పెడతారు ఎంపిక అయ్యిన అభ్యర్థులకు ఈ ఉద్యోగం వస్తుంది.

ముఖ్యమైన లింక్:
Official Notifications: notification-for-idrbt-cryptography-operations-engineer-post-67932f1e2c37998264978
Apply Online: Click

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *