post office vacancy Postal IPBB SO jobs 2025
పోస్ట్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగాలు II Postal IPPB SO Jobs 2025 II Latest new jobs
తపాలాశాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం పోస్టులు 68 ముక్యమైన డిపార్మెంట్స్ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ ఫైబర్ సెక్యూరిటీ expert
post office vacancy Postal IPPB SO Jobs 2025:
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారికీ అద్భుతమైన అవకాశం, తపాలాశాఖలో ఉద్యోగాలు విడుదల చేశారు,
అవి పోస్టల్ payments బ్యాంక్ – IPPB- SO నుండి మొత్తం 68 పోస్టులు విడుదల చెయ్యడం జరిగింది.
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ IPPB స్పెషలిస్ట్ ఆఫీసర్ SO నుండి ఉద్యోగాల కోసం 68 పోస్టులు విడుదల చేశారు. దీనికి BE/ B. Tech, PG అర్హత ఉన్న వారికీ ఈ పోస్టల్ జాబ్స్ కోసం apply చేసుకోవచ్చు.
దీనికి 18 నుండి 30 సంవచ్చారాల వయసు వరకు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్స్ కి అర్హత ఉన్న వారు. దీనికి writen test ద్వారా జాబ్ సెలెక్షన్ జరుగుతుంది.
IPPB లో భాగంగా మనకి అసిస్టెంట్ మేనేజర్ IT – 54 పోస్టులు & మేనేజర్ IT – 04, సీనియర్ మేనేజర్ IT -03, ఫైబర్ సెక్యూరిటీ ఎక్సపర్ట్ IT – 07
Details of IPPB jobs :
Postal IPPB SO Jobs 2025 మనకి పోస్టల్ పేమెంట్ బ్యాంక్ IPPB ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేశారు.
Vacancies :
ఈ Postal IPPB SO Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 పోస్టులు విడుదల అయ్యాయి, అందులో ముఖ్యమైన పోస్టులు పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగాలు
అసిస్టెంట్ మేనేజర్ IT – 54
పోస్టులు & మేనేజర్ IT – 04,
సీనియర్ మేనేజర్ IT -03,
ఫైబర్ సెక్యూరిటీ ఎక్సపర్ట్ IT – 07
Age Limit :
ఈ ఉద్యోగాలకు కనీసం 20 నుండి 35 వయసు కలిగి ఉంటె సరిపోతుంది. దీనితో పాటుగా OBC వారికీ 3 ఇయర్స్ age relaxation SC/ST వారికీ 5 ఇయర్స్ age relaxation ఉంది.
Qualifications:
ఈ Postal IPPB SO Jobs 2025 ఉద్యోగం కోసం BE/ B.Tech/ PG అర్హత కలిగి ఉంటె సరిపోతుంది.
Salary :
Postal IPPB SO Jobs 2025 సంబంధించి ఈ జాబ్స్ కోసం 1,00,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Application Fees:
ఈ జాబ్ కోసం apply చేసుకోడానికి 750 రూ.. చెల్లించాలి అలాగే SC/ST/PWD అభ్యర్థులకు 150/- రూపాయలు ఫీజు చెల్లించాలిసి ఉంటుంది.
Date of Application :
Postal IPPB SO Jobs 2025 ఉద్యోగాలకు డిసెంబర్ 21st నుంచి జనవరి 10th 2025 మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోనే అవకాశం ఉంది.
Selection Process:
దీనికి సంబంధించి ముందుగా written test conduct చేస్తారు అందులో ఎంపిక అయినా వారికీ interview పెట్టి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఎంపిక అయినా వారిని ముందుగా న్యూఢిల్లీలో కార్పొరేట్ company లో జాబ్స్ ఇస్తారు లేదా all india లో ఎక్కడైనా జాబ్ వచ్చే అవకాశం ఉంది.
Apply Process:
ఈ జాబ్ కోసం apply చేసుకోడానికి క్రింద ఇచ్చిన link click చేయండి.
Official Notification: Ippb recruitment