latest govt jobs in ap |ఇస్రో లో జాబ్ కొట్టాలి అనుకునేవారికి మంచి అవకాశం| ISRO లో పనిచేయటానికి Research Associate-I పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది,
నోటిఫికేషన్ latest govt jobs in ap
ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో లాంచ్ site లో విధులు నిర్వహించడానికి Research Associate-I (RA-I) పోస్ట్ కోసం SDSC SHAR/RMT/02/2024
నోటిఫికేషన్ విడుదల చేసింది
Satish Dhawan Space Centre, Sriharikota (SDSC SHAR), is the Spaceport of India and one of the Lead Centres of Indian Space Research Organisation, Dept of Space, Govt. of India. The Centre provides world class launch base infrastructure to accomplish diverse Launch Vehicle and Satellite missions for Remote Sensing, Communication, Navigation and Scientific research purposes.
ఇస్రో అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇది పూర్తిగా భారత ప్రభుత్వ సంస్థ, దీని ద్వారా ప్రపంచ దేశాల కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షం లోకి పంపిస్తారు, అంతే కాకుండా వాతావరణ పరిస్థితులను సమీక్షించి సమాచారం అందిస్తుంది
పోస్ట్ వివరాలు
Research Associate-I (RA-I), ఇది పూర్తిగా టెంపరరీ ఉద్యోగం మాత్రమే కానీ ఇస్రో తో కాంట్రాక్టు 3 నుండి 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నిశ్చింతగా Apply చేసుకోవొచ్చు
latest govt jobs in ap
జీతం :
58,000/- per month పాటుగా ఇంటి రెంట్ తో పాటు మెడికల్ బిల్స్ కూడా వర్తిస్తాయి
Essential ఎడ్యుకేషన్ qualifications :
ME/M.Tech చదివి ఉండాలి, పాస్ అయిన వారు మాత్రమే అర్హులు , result కోసం wait చేస్తున్నవారు apply చేయడానికి వీలు లేదు
మిగతా పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి చదవండి
latest govt jobs in ap
పోస్ట్ ల సంఖ్య :
-01
పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఇస్రో లో ఎలా ఉంటుందో Apply చేసుకున్న వారికి అనుభవం వొస్తుంది
AGE LIMIT
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు,
SC/ST/OBC/PWBD వారికీ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ లిమిట్ లో 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది
ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ పొందడానికి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
if you miss notification you will loose job join now
latest govt jobs in ap
Application Fee
జనరల్ కేటగిరి వారికీ ఫీజు 250/-
SC/ST/OBC వారికీ అప్లికేషన్ ఫీజు ఉచితం
పేమెంట్ online లో చేయాల్సి ఉంటుంది
Selection ప్రాసెస్ :
Apply చేసుకున్న వారి మెరిట్ ను బట్టి ఇంటర్వ్యూ కోసం కొంతమందిని shortlist చేసి ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది
ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయిన వారికి దారి ఖర్చులు కూడా ఇస్రో నే చెల్లిస్తుంది
ముఖ్యమైన తేదీలు
అర్హత ఉండి ఆసక్తి కలవారు 02.01.2025 లోపు Apply చేసుకోవాలి దానికి సంబంధించిన official link కింద చూడండి
Official notification : ResearchAssociateAdvtbilingual2024
Apply link: Click