govt job vacancy 2025

govt job vacancy 2025 | ఇంటర్ పాస్ అయిన వారికి UPSC లో భారీగా పోస్టులు | Defence Academy and Naval Academy

Posted by

UPSC లో భారీగా పోస్టులు II UPSC NDA & NA (I ) Notification 2025 II Apply online

Name of the Post: UPSC NDA & NA (I ) 2025

Post Date: 11-12-2024

Total Vacancy: 406 పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం మనకి నేషనల్ డిఫెన్సె అకాడమీ& నావెల్ అకాడమీలో భారీగా పోస్టులని విడుదల చేసింది దీనికి కేవలం 12th పాస్ అయితే చాలు, జీతం ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్రింద ఇవ్వడం జరిగింది ఎలా apply చెయ్యాలి, దీనికి సంభందించిన syllabus అలాగే exam date మొదలైన పూర్తి సమాచారాన్ని మొత్తం చదివి తెలుసుకోండి.

govt job vacancy 2025 Brief Information :

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) ప్రభుత్వ సంస్థ మనకి నేషనల్ డిఫెన్సె అకాడమీ& నావెల్ అకాడమీ(NDA & NA (I)) 2025 మొత్తం 406 పోస్టులను విడుదల చేసింది ఎవరికైతే ఆసక్తి ఉందో వారు ఈ జాబ్స్ కోసం Apply చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా Armyలో 208 పోస్టులు, Navyలో 42 పోస్టులు, అలాగే Air Forceలో 120 పోస్టులు. ఈ జాబ్స్ కోసం కేవలం పెళ్లి కానీ యువతకి మాత్రమే అర్హత ఉంది అది కూడా వారు జులై 2nd 2006 నుండి 01 జులై 2009 వరకు ఎవరైతే age ఉందో వారికీ మాత్రమే ఈ అవకాశం ఉంది.

Application Fees :

ఈ ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫీజు 100/- రూపాయలు ఉంది. అలాగే SC/ST ఆడవారికి అలాగే Wards of JCOs/NCOs/ORs వారికీ ఎలాంటి ఫీజు లేదు.
దీని కోసం payment mode – SBI Bank నుంచి ఎలాంటి పేమెంట్ అయినా చేయొచ్చు. ( Visa/Master/ Rupay/ Credit/Debit Card/UPI payments or internet banking )

govt job vacancy 2025

Important Dates :

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ : 11-12-2024
Apply చేసుకోవడానికి చివరి తేదీ : 31-12-2024 till 06:00 PM
చివరిగా క్యాష్ రూపంలో పేమెంట్ తీసుకునే తేదీ : 30-12-2024 at 11:59 PM
online processలో పేమెంట్ తీసుకునే తేదీ : 31-12-2024 till 6:00 Pm
applications మొత్తం modification చేసే సమయం 01-01-2025 నుంచి 07-01-2025 వరకు
Modification of registration చివరి తేదీ : 07-01-2025
Date of Exam : 13th April 2025.

Age Limit:

ఈ జాబ్స్ కోసం కేవలం పెళ్లి కానీ యువతకి మాత్రమే అర్హత ఉంది అది కూడా వారు జులై 2nd 2006 నుండి 01 జులై 2009 వరకు ఎవరైతే age ఉందో వారికీ మాత్రమే ఈ అవకాశం ఉంది.

Qualifications:

Army పోస్టుల కోసం 12th pass
Navy పోస్టుల కోసం
ఈ జాబ్స్ కోసం ఎవరైతే ఆర్మీ వింగ్స్ అఫ్ నేషనల్ డిఫెన్సె అకాడమీ చేసిన వారు 12th పాస్ అయిన వారికీ
అలాగే ఎయిర్ ఫోర్స్ అండ్ నావెల్ వింగ్స్ అఫ్ నేషనల్ అకాడమీ లో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం ఇండియన్ అకాడమీలో 12th పాస్ అయ్యి ఉండాలి.

govt job vacancy 2025

Job Details:

ఆర్మీ పోస్టులు – 208 (10 మంది female include)
నావి పోస్టులు – 42 ( 06 మంది female include)
ఎయిర్ ఫోర్స్ – 120
1. Flying -92 (02 మంది female include)
2. Ground Duties(Tech )-18 (02 మంది female include)
3. Ground Duties( non-tech)-10 (02 మంది female include)
Naval academy 10+2 cadet entry Scheme – 36 మంది (05 మంది female include)

Important links

Apply link : Click

Official notification: Notification-UPSC-NDA-NA-I-2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *