All Indian Jobs II J&K Bank Recruitment 2025 II మొత్తం 278 పోస్టులు govt bank jobs
పోస్ట్ పేరు : J&K Bank Recruitment 2025, Onlineలోనే apply చేసుకోవాలి.
పోస్ట్ తేదీ : 24-12-2024
మొత్తం పోస్టుల సంఖ్య: 278
Govt bank job పూర్తి సమాచారం :
ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికీ జమ్మూ & కాశ్మీర్ Bank ఉద్యోగాలను విడుదల చేసింది, ఎవరికైతే ఆసక్తి ఉందొ వారు onlineలో apply చేసుకోవాలి.
బ్యాంక్ ఉద్యోగాలు మాత్రమే భారతదేశం మొత్తానికి ఒకేసారి విడుదల అవుతూ ఉంటాయి, అందులో భాగంగానే జమ్మూ & కాశ్మీర్ బ్యాంకు 278 పోస్టులను విడుదల చేసింది, ఈ పోస్ట్ లకు ఎవరైతే ఎంపిక అవుతారో వారికీ ముంబై/ ఢిల్లీ /లక్నో /బెంగుళూరు/పూణే/మొహాలీలో ఉద్యోగాలను ఇస్తుంది. దీనికి గాను వయసు 20 నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలి దాంతో పాటు రిజర్వేషన్ ప్రకారం Age Relaxation కూడా ఉంది. ఆసక్తి ఉన్న వారు apply చేసుకోండి.
ఉద్యోగాల వివరాలు :
మొత్తం బ్యాంక్ పోస్టులు 278 అందులో జమ్మూ కాశ్మీర్ లో ఒకొక్క జిల్లా నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయో నోటిఫికేషన్ లో జిల్లా మాదిరిగా ఇవ్వడం జరిగింది అలాగే మిగతా ప్రాంతాలలో ఎన్ని పోస్ట్ లు విడదల చేసారో నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఆసక్తి ఉన్నవారు క్రింద link ఓపెన్ చేసి చూడండి.
Qualification :
ఈ బ్యాంక్ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసి అర్హత Degree పాస్ అవుతే సరిపోతుంది, ఎవరికైతే ఈ ఉద్యోగం మీద ఆసక్తి ఉందొ ఆ అభ్యర్థి క్రింద లింక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.
Age Limit :
ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసిన వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగానికి apply చేసుకోవాలి.Age Relaxation కూడా ఉంది అది జిల్లా మాదిరిగా ఎంపిక విధానాన్ని భట్టి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగానికి Apply చేసుకోవడానికి మొదటి తేదీ : 24-12-2024
ఈ ఉద్యోగానికి Apply చేసుకోవడానికి చివరి తేదీ : 07-01-2025
జీతం :
ట్రైనింగ్ సమయం లో Stipend-10500, ట్రైనింగ్ పూర్తి అయ్యాక ప్రభుత్వ రూల్ ప్రకారం జీతం ఇవ్వబడుతుంది
Selection Process :
దీని కోసం Online Written Test పెట్టి సెలెక్ట్ చేస్తారు ఆ తరువాత 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది
Important Links :
Official Notification: notification-for-jk-bank-apprentice-post-676cd3ca6573014979641
Apply Online: Click
Jammu & Kashmir Bank Ltd. invites online applications for engagement of Apprentices under
Apprentices Act-1961 for a period of one (01) year (i.e. 360 days). Selected candidates will be engaged in Branches/ Offices of the Bank in the respective districts at the discretion of the Bank.
Note : ఈ website లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంభందించి అన్ని రకాల ఉద్యోగాలను ఎంతో పరిశోధన చేసి మీకు అందచేస్తుంది, ఈ website లోని సమాచారం మీకు తొందరగా చేరాలి అంటే వెంటనే Telegram Channel లో జాయిన్ అవ్వండి Click