Indian Coast Guard ఉద్యోగాలు Recruitment 2025 II Latest New Jobs

Posted by

Indian Coast Guard Assistant, Leading Hand Fireman Recruitment 2025 II | Latest New Jobs

పోస్ట్ పేరు : Indian Coast Guard Assistant, Leading Hand Fireman vacancy 2025
Offlineలోనే apply చేసుకోవాలి.

పోస్ట్ తేదీ: 26-12-2024

మొత్తం పోస్టుల సంఖ్య: 48

పూర్తి సమాచారం:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికీ Indian Coast Guard Assistant, Leading Hand Fireman Recruitment 2025 ఉద్యోగాలను విడుదల చేసింది, ఎవరికైతే ఆసక్తి ఉందొ వారు offlineలో apply చేసుకోవాలి.
ఈ Indian Coast Guard Assistant, Leading Hand Fireman Recruitment 2025 భాగంగా వివిధ ఉద్యోగాలు ఒక్కో పోస్ట్ కోసం వయస్సు qualifications ఏమేమి అవసరమో ఆ వివరాలన్నీ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ భాగంగా Indian Coast Guard Assistant, Leading Hand Fireman Recruitment 2025 డైరక్ట్ విడుదల చేయడం జరిగింది అందులో ఉద్యోగాలు
Assistant – 34 పోస్టులు ఈ ఉద్యోగం కోసం Any Degree పాస్ అవ్వాలి.
Leading Hand Fireman – 14 పోస్టులు ఈ ఉద్యోగం కోసం 10వ తరగతి అవుతే చాలు

Qualification:

ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసి అర్హత 10వ తరగతి అలాగే Any Degree పాస్ అవ్వాలి ఎవరికైతే ఆసక్తి ఉందొ ఆ అభ్యర్థి క్రింద లింక్స్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.

Application Fee:

అప్లికేషన్ ఫీజు ఇవ్వలేదు

Age Limit:

ఈ ఉద్యోగం కోసం మీకు ఉండవలిసిన వయస్సు 56 సంవత్సరాల వయస్సు వరకు ఉండొచ్చు. ఈ ఉద్యోగానికి apply చేసుకోవడానికి age relaxation కూడా ఉంది

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగానికి apply చేసుకోడానికి మొదటి తేదీ : 21-12-2024
ఈ ఉద్యోగానికి apply చేసుకోడానికి చివరి తేదీ : 18-01-2025

జీతం:

పైన ఉద్యోగాలు వివరించినట్లుగానే ఉద్యోగం భట్టి జీతం ఉంటుంది. minimum 25,500 నుంచి ఎక్కువ ఉంటుంది.

Selection Process :

సెలక్షన్ ప్రాసెస్ అప్పోయింట్ భట్టి ఉంటుంది దీనికి work experience అందరంగా తీసుకొని సెలెక్ట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ముందుగానే ఉద్యోగం చేసి ఉండాలి.

మొత్తం ఉద్యోగాలు :

Indian Coast Guard Assistant, Leading Hand Fireman Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఉద్యోగ పోస్టులు 48

Important Links :

official notification: notification-for-indian-coast-guard-assistant-assistant-leading-hand-fireman-post-676cf1ec1336793405506

Note :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *