ఆంధ్రప్రదేశ్ లో CCRH జూనియర్ రీసెర్చ్ ఫెలో రిక్రూట్మెంట్ 2025 | Ap latest govt jobs
పోస్ట్ పేరు: CCRH జూనియర్ రీసెర్చ్ ఫెలో
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 05
పోస్ట్ తేదీ: 24-03-2025
పూర్తి సమాచారం:
ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ Homoeopathy (CCRH) జూనియర్ రీసెర్చ్ ఫెలో రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా Research Fellow ఉద్యోగాలు విడుదల చేశారు. దీనికి కోసం walk in interview పెట్టి ఎంపిక చేస్తారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం అర్హత, జీతం, ఉద్యోగాల వివరణ, వయస్సు వంటి వాటిగురించి క్రింద చూడండి.
దరఖాస్తు చెల్లింపు :
Not Mentioned
ముఖ్యమైన తేదీలు:
Interview ప్రారంభ తేదీ: 29-03-2025
Interview చివరి తేదీ: 29-03-2025
Reporting time : 9.30 AM to 10.00 AM
వయస్సు పరిమితి:
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకారం సుమారు 35 సంవత్సరాల వరకు అంత కంటే మించకూడదు. ఉద్యోగ నియమాల ప్రకారంగానే వయస్సు పొడిగింపు ప్రక్రియ కూడా ఉంటుంది.
అర్హత:
ఈ ఉద్యోగం కోసం కావలిసిన అర్హత ఏదైనా Degree in Homoeopathy, స్టేట్ బోర్డు లో Homoeopathy, CCH పూర్తి చేసి ఉండాలి
ఉద్యోగ వివరాలు:
Research Fellow – 05
నెలసరి జీతం:
పైన చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఉద్యోగానికి నెలసరి జీతం 37,000 నుంచి 42,000 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
Official నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగం కోసం ఎంపిక విధానం డైరెక్ట్ Interview పెట్టి ఎంపిక చేస్తారు అలాగే మెరిట్ మర్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 29-03-2025
ముఖ్యమైన లింక్స్:
Official Notification: Click
Official Website:Click