ఆంధ్రప్రదేశ్ భారీగా ఉద్యోగాలు 2025 II | Latest govt Jobs in Telugu
పోస్ట్ పేరు: APCOB Staff Assistant/Clerks and Assistant Manager Recruitment 2025
పోస్ట్ తేదీ: 08-01-2025
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 251
పూర్తి సమాచారం
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ Co-Operative బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 కొత్తగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి జాబ్స్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్మెంట్ ఆధారంగా మొత్తం 251 పోస్టులను విడుదల చేస్తుంది.
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే తేదీ జనవరి 08న ప్రారంభమవుతుంది మరియు జనవరి 22- 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-01-2025
దరఖాస్తు చివరి పెట్టుకొనే తేదీ : 22-01-2025 వరకు
దరఖాస్తు రుసుము చివరి తేదీ : 22-1-2025
Tentative తేదీ online test తేదీ : ఫిబ్రవరి 2025
అర్హత ప్రమాణాలు:
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ Co-Operative బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ప్రకారంగా ఈ ఉద్యోగం కోసం , కంప్యూటర్ అవగాహనా ఉండాలి. అలాగే విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 20 నుంచి 30 సంవత్సరాల కంటే మించకూడదు age రిలాక్సేషన్ కూడా ఉంది.
ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగం కోసం పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు మొత్తం పరీక్షకి 100 marks ఉంటాయి పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ దిగువున చూడండి
జీతం :
ఈ ఉద్యోగం వచ్చిన వారికీ నెలసరి అందించే జీతం నోటిఫికేషన్ ప్రకారంగా 26,080 నుండి 57,860 వరకు ఉంది పూర్తి సమాచారం కోసం దిగువన చుడండి.
దరఖాస్తు రుసుము:
SC /ST/ PC/ EXS దరఖాస్తు రుసుము Rs. 500/-
BC జనరల్ దరఖాస్తు రుసుము Rs. 700/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్ – 31 పోస్టులు
స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ – 50 పోస్టులు
స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ – 66 పోస్టులు
స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ – 50 పోస్టులు
ముఖ్యమైన లింక్స్ :
Official Notification : Click
Apply Online : Click