Latest new job in telugu

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉద్యోగాలు 1289 పోస్టులు II Latest New Jobs in Telugu

Posted by

ఆంధ్రప్రదేశ్ లో భారీగా  1289 పోస్టులు| II DME, సీనియర్ రెసిడెంట్ రిక్రూట్మెంట్ | 2025 II Latest New Jobs in Telugu

పూర్తి సమాచారం:

డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, సీనియర్ రెసిడెంట్ రిక్రూట్మెంట్ 2024-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను విడుదల చేసింది దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా 1289 పోస్టులను భర్తీ చేస్తుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28న ప్రారంభమవుతుంది మరియు జనవరి 08, 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి.

Latest New Jobs in Telugu

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 28, 2024
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 08, 2025

అర్హత ప్రమాణాలు :

విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో MD / MS /DM /M.Ch/DNM (concerned speciality) లలో పాస్ అయ్యి ఉండాలి.

వయో పరిమితి:

అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 44 సవత్సరాలు ఉండాలి. పూర్తి వివరాలు ఉన్నాయి అది దిగువన ఇవ్వడం జరిగింది.

ఎంపిక ప్రక్రియ:

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థి యొక్క ఎడ్యుకేషన్ మెరిట్ మర్క్స్ భట్టి ఎంపిక చేస్తారు, ఒకవేళ ఇద్దరి వ్యక్తులకు ఒకేరకమైన మర్క్స్ ఉంటె అందులో వారు పుట్టిన తేదిని ఆధారంగా తీసుకొని సెలక్షన్ కమిటి అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

OC కేటగిరీకి దరఖాస్తు రుసుము – 2000/-
జనరల్/ OBC/ SC/ ST కేటగిరీకి దరఖాస్తు రుసుము ₹ 1000/-.
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

Latest New Jobs in Telugu

ఉద్యోగ వివరాలు :

Speciality

General Medicine – 79
General Surgery – 80
Obstetrics & Gynaecology – 38
Anaesthesia – 44
Paediatrics – 39
Orthopedics – 34
Ophthalmology – 19
ENT – 18
DVL (Dermatology/STD) – 08
Respiratory Medicine – 13
Psychiatry – 13
Radio-diagnosis/Radiology – 45
Emergency Medicine – 134
Radiotherapy – 26
Transfusion Medicine – 05
Hospital Administration – 09
Nuclear Medicine – 02

Non Clinical

Anatomy – 88
Physiology – 58
Biochemistry – 66
Pharmacology – 84
Pathology – 88
Microbiology – 67
Forensic Medicine – 59
SPM/Community Medicine – 80

Super Specialities

Cardiology – 09
Endocrinology – 03
Medical Gastroenterology – 05
Surgical Gastroenterology – 01
Neurology- 07
Cardio Thoracic Surgery-06
Plastic Surgery-06
Paediatric Surgery-07
Urology-07
Neurosurgery-09
Nephrology-07
Surgical Oncology-18
Medical Oncology-16
Neonatology-01

జీతం:

ఈ ఉద్యోగానికి మొదట జీతం వారి వారి డిపాట్మెంట్ భట్టి 80,500 నుంచి 97,750 వరకు ఉంటుంది.

ముఖ్యమైన లింక్స్ :

Apply online : Click

Official Notification: SeniorResidents_3_24_271224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *