sbi bank jobs​

SBI లో 150 పోస్టులు | ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 | sbi bank jobs​

Posted by

SBI ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 | sbi bank jobs​

పోస్ట్ పేరు : SBI Trade Finance Officer 2025(SBI ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025) sbi bank jobs​ online apply only
పోస్ట్ తేదీ: 03-01-2025
మొత్తం ఉద్యోగాలు: 150 పోస్టులు

పూర్తి సమాచారం:
SBI ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 ఉద్యోగాల కోసం ఆఫిషల్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల చేసారు. ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి దీనికోసం కావలిసిన అర్హత, qualifications ముఖ్యమైన తేదీలు అలాగే జీతం గురించి దిగువున ఇవ్వడం జరిగింది

ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే ప్రారంభ తేదీ: 03-01-2025 నుండి
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనే చివరి తేదీ: 03-02-2025 వరకు

వయస్సు పరిమితి:
ఈ ఉద్యోగం కోసం సుమారు 23 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ ఉద్యోగం కోసం age relaxation కూడా ఉంది. అది ఈ ఉద్యోగం కోసం ఎంపిక చేసే నియమాల భట్టి age relaxation ఉంటుంది.

అర్హత:
ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.

జీతం:
SBI ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగంలో ఎంపిక ఆయన తరువాత జీతం 64,820 నుండి 93,962 వరకు ఉంటుంది.

Application Fees:
జనరల్/ EWS/ OBC అభ్యర్థులు దరఖాస్తు కోసం 750/- రూపాయలు చెల్లించాలి
SC/ST PwBD అభ్యర్థులు దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఉద్యోగాలు:

ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ – 150 పోస్టులు

ఎంపిక విధానం:
ఈ ఉద్యోగం కోసం మీకు ఉన్న అర్హతతో మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేసి, ఎంపిక అయ్యిన అభ్యర్థులకు interview 100 marks పెడతారు. ఎంపిక అయ్యిన అభ్యర్థులకు ఈ ఉద్యోగం వస్తుంది.

ముఖ్యమైన లింక్:
Official Notifications: notification-for-sbi-trade-finance-officer-vacancy-677799751165313373520
Apply Online: Click

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *