government jobs in telangana​

తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ | Apply చివరి తేదీ 2025 జనవరి 7 | government jobs in telangana​

Posted by

government jobs in telangana​

NIT Warangal Lab Attendant, Office Attendant & Other Recruitment 2024 – Apply Online for 56 Posts

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్, సంస్థ లో పోస్టుల ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు

ఈ నోటిఫికేషన్ లో ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీచేయబోతున్నారు
ఇది కాంట్రాక్టు బేసిస్ నోటిఫికేషన్, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దీనికి సంబంధించిన పూర్తివివరాలు నోటిఫికేషన్ లో విడుదల చేసారు వివరాలు పూర్తిగా చదివి Apply చేసుకోండి

రిజర్వేషన్ ఆధారంగా అన్ని కేటగిరీ వాళ్ళకి పోస్ట్ లు అందుబాటు లో కాబట్టి ఎవరైనా apply చేసుకోవొచ్చు

అప్లికేషన్ ఫీజు వివరాలు

For UR/OBC/ EWS candidates: Rs. 1000/-
For Group (A) posts: Rs. 500/-
For SC/ST/PwD/Women candidates: Nil
Payment Mode: Through Online

ముఖ్యమైన తేదీలు :

Apply చేసుకోవడానికి చివరి తేదీ : 07-01-2025

పోస్ట్ ఖాళీల వివరాలు :

మూడు విభాగాలలో పోస్టు లను భర్తీ చేయబోతున్నారు

వాటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో పొందుపరిచారు

విద్యార్హత వివరాలు

గ్రూప్ C పోస్ట్ లకు Apply చేసుకోవాలి అనుకునేవారు కచ్చితంగా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి

గ్రూప్ B పోస్ట్ లకు డిప్లొమా చేసి ఉండాలి, ఇంకొన్ని పోస్ట్ లకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

గ్రూప్ A పోస్ట్ లకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు Apply చేసుకోవడానికి అర్హులు

Apply చేసుకునే విధానం : Online లో apply చేసుకోవాలి

జీతం :

పోస్ట్ ను బట్టి 18 వేల నుండి 1 లక్ష 44 వేల వరకు జీతం ఇస్తారు
జీతం తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నియమాల ప్రకారం జీతం + DA + allowance లు కూడా ఇస్తారు

వెంటనే Apply చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి : Notification-NIT-Various-Vacancy-Posts

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *