ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు II Computer Asst, Lab – Technician & Other Recruitment 2024 | Latest govt jobs in ap
పూర్తి సమాచారం:
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా కంప్యూటర్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నిషన్స్ లాంటి మరి కొన్ని ఉద్యోగాల కోసం 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం ఈ రిక్రూట్‌మెంట్ ఆధారంగా మొత్తం 91 పోస్టులను భర్తీ చేస్తుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28న ప్రారంభమవుతుంది మరియు జనవరి 08- 2025న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర వివరాల కోసం దిగువ చదవండి.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ దరఖాస్తు వచ్చిన తేదీ : 28-12-2024
దరఖాస్తు ప్రారంభ, చివరి పెట్టుకొనే తేదీ : 28-12-2024 నుంచి 08-01-2025 వరకు
దరఖాస్తును పరిశీలించే తేదీ: 09-01-2025 నుంచి 31-01-2025 వరకు
ఎంపిక అయిన వాటి మెరిట్ మార్క్ లిస్ట్ తేదీ: 03-02-2025
దరఖాస్తును మల్లి పరిశీలించే తేదీ : 04-02-2025 నుంచి 11-02-2025 వరకు కేవలం వర్కింగ్ రోజుల్లో మాత్రమే పరిశీలించబడును.
ఫైనల్ మెరిట్ లిస్ట్ తేదీ : 15-02-2025
Appointmentని జారీ చేసే తేదీ : 28-02-2025
అర్హత ప్రమాణాలు:
ఆంధ్రప్రదేశ్ Computer Asst, Lab – Technician &other Recruitment 2024 ప్రకారం 10th, 12th, డిగ్రీ MS/MSW/ M.Phil /Ph.D /MA /Diploma /DMLT / ITI / BE /B.Tech /Post Graduation ect … పాస్ అయ్యి ఉండాలి. అలాగే విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు పరిమితి నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు 42 సంవత్సరాలకు మించకూడదు. age రిలాక్సేషన్ కూడా ఉంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు.
వారి ఎడ్యుకేషనల్ మర్క్స్ ఆధారంగా తీసుకొని 75% ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తరువాత వారి వయస్సు ఆధారంగా 15% ఎంపిక చేస్తారు.
వర్కింగ్ ఏరియా చూసి కూడా ఎంపిక జరుగుతుంది.
జీతం :
మెడికల్ ఎడ్యుకేషన్ వారీగా వారికీ అందించే జీతం 15,000 నుంచి 40970 రూపాయల వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
OC(EWS )/SC /ST / BC కేటగిరీకి దరఖాస్తు రుసుము ₹ 300/-.
కేవలం OC క్యాటగిరి వారికీ దరఖాస్తు రుసుము 400/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
ఉద్యోగ వివరాలు :
సైకియాట్రిక్ సోషల్ వర్కర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్-టెక్నిషన్స్ , ల్యాబ్-అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషన్స్, ఓ టీ టెక్నిషన్స్ , డెంటల్ టెక్నిషన్స్ ect…. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది దిగువన చుడండి.
ముఖ్యమైన లింక్స్ :
Apply Online : CLICK
Official Notification : 2024122871